జిల్లాకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

జిల్లాకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ADB: జిల్లా కేంద్రానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. ఆయనకు మాజీ ఎంపీ సోయం బాబురావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ సాదర ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని పెనుగంగా భవనానికి చేరుకోగా డీఎస్పీ జీవన్ రెడ్డి మంత్రికు పుష్పగుచ్చం అందజేశారు. ఇవాళ జిల్లాలోని పలువంశాలపై ఆయన చర్చించినట్లు నాయకులు పేర్కొన్నారు.