ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని: CPI

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని: CPI

NDL: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని CPI.ML పార్టీ డిమాండ్ చేసింది. నేడు నంది కోట్కూరు వినోద్ మిశ్రా కార్యాలయo నందు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. PM మోడీ జిల్లా పర్యటన సందర్భంగా సిఎం, డిప్యూటీ సిఎం, బీజేపీ, ఏపీకి ప్రత్యేక హోదాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసింది.