మణుగూరు భారీ జల కేంద్రానికి 'బెస్ట్ పర్ఫార్మన్స్' అవార్డు
BDK: ముంబైలోని అణుశక్తి శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 37వ హెవీ వాటర్ డే-2026 వేడుకల్లో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు 'బెస్ట్ పెర్ఫార్మన్స్' అవార్డు లభించింది. డీఏఈ ఛైర్మన్ అజిత్ కుమార్ మహంతి, మాజీ ఛైర్మన్ ఏఎన్ వ్యాస్ చేతుల మీదుగా హెవీ వాటర్ బోర్డు సీఈ సత్య కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.