మాతృ మరణాలపై సమీక్ష

మాతృ మరణాలపై సమీక్ష

HNK: మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అని హనుమకొండ DMHO డా. అల్లం అప్పయ్య పేర్కొన్నారు. 2024-25 సం.లో జిల్లాలో 2 (సోమిడి, శాయంపేట పరిధిలోని గట్ల కనపర్తిలో) మాతృ మరణాలు సంభవించాయి . హనుమకొండలో ఈ రోజు మేటర్నల్ డెత్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించగా మాతృ మరణాలపై చర్చించారు. మరణాలకు గల కారణాలను ఆరా తీశారు.