VIDEO: పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ర్యాలీని ప్రారంభించిన ఎంపీ' ఎమ్మెల్యే

MHBD: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి పుర విధుల గుండా బంధం చెరువు వరకు ర్యాలీ నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.