మంచిర్యాలలో ఉచితంగా కంటి ఆపరేషన్లు

మంచిర్యాలలో ఉచితంగా కంటి ఆపరేషన్లు

MNCL: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాలలో ఉచితంగా కంటి ఆపరేషన్‌ను చేశారు. పార్టీ నాయకుడు డాక్టర్ రఘునందన్ తన ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు గిరిజనులకు కంటి ఆపరేషన్లు చేసి ఉచితంగా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మున్నారాజ సిసోడియా, గోలి రాము తదితరులు పాల్గొన్నారు.