ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన కలెక్టర్

అనంతపురం: నగరంలోని తపోవనంలో ఉన్న స్టేట్ బ్యాంకు వెనక వీధిలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను అందజేశారు. వారు మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఇంటి వద్దకే అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.