'అధ్వాన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయాలి'
MNCL: జిల్లాలో అధ్వాన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన మండలాల్లో రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు.