ఎమ్మెల్యే సమక్షంలో పలు కుటుంబాలు సీపీఐలో చేరిక

BDK: కొత్తగూడెం నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేడు సీపీఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పూనమ్ నేని సాంబశివరావు మాట్లాడుతూ.. పేద ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాల నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు.