మామునూరు ఎయిర్పోర్ట్ విశిష్టతలు ఇవే..

మామునూరు ఎయిర్పోర్ట్ విశిష్టతలు ఇవే..

WGL: మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను నిజాం పాలనలో 1930లో నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూతో సహా అనేకమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఈ విమానాశ్రయం షోలాపూర్‌లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజనగర్‌లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం నిర్మించారు. ఇది బేగంపేట విమానాశ్రయం కంటే అతి పురాతనమైంది.