VIDEO: జెడ్పీ పాఠశాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

VIDEO: జెడ్పీ పాఠశాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జెడ్పీ పాఠశాలను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు అన్నం కలిపి ముద్దలు పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాకారమవుతుందన్నారు.