చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
SKLM: పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిశాకి చెందిన రంగన్న(70) అనే వృద్ధుడు మృతి చెందారు. గురండి గ్రామానికి చెందిన ఇతడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మృతుడి తండ్రి పేరు దురమాను. మృతదేహాన్ని ఆసుపత్రి శవాగారంలో భద్రపరిచారు. సమాచారం తెలిసినవారు 630999025 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.