VIDEO: శ్రీకాళహస్తీకి రూ.1.95కోట్ల ఆదాయం

VIDEO: శ్రీకాళహస్తీకి రూ.1.95కోట్ల ఆదాయం

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం జరిగిన హుండీ లెక్కింపు ముగిసింది. మొత్తం రూ.1,95,63,129 ఆదాయం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. 407 గ్రాముల బంగారం, 702 కేజీల వెండి వచ్చింది. వాటితో పాటూ వివిధ దేశాల కరెన్సీలు హుండీ ద్వారా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.