'పోలీసుల పనితీరు మెరుగుకు పరేడ్'

'పోలీసుల పనితీరు మెరుగుకు పరేడ్'

MDK: పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు పరేడ్ నిర్వహిస్తున్నట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు, డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆదేశాల మేరకు తూప్రాన్ పట్టణంలోని సెంట్ ఆర్నాల్డ్ స్కూల్లో సర్కిల్ పరిధి పరేడ్ నిర్వహించారు. తూప్రాన్ ఎస్సై శివానందం, సిబ్బంది పాల్గొన్నారు.