BRS నాయకున్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షురాలు

BRS నాయకున్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షురాలు

MHBD: పట్టణంలోని VSలక్ష్మీపురం గ్రామానికి చెందిన BRS నాయకులు సాఫి గుండె సమస్యతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స చేసుకుని ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న BRS జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపి మాలోతు కవిత ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.