నేడు,రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు,రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నర్సాపూర్ (జి)లోని బోయవాడ, పోస్టాఫీస్, పోలీస్ స్టేషన్, SBI బ్యాంకు, జియో ఆఫీస్ ఏరియాల్లో సోమ, మంగళ వారాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శంకర్ తెలిపారు. ఉ.10 నుంచి సా.5 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గణేశ్ శోభాయాత్ర జరిగే ఏరియాల్లో ఎత్తయిన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.