VIDEO: మొక్కలు నాటిన హ్యూమన్ రైట్స్ కమిటీ
సత్యసాయి: కదిరి మండలంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా శత జయంతి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం మొక్కలు నాటారు. ట్రస్ట్ సభ్యుడు షేక్షావలి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవాభావం అలవాటు చేసుకోవాలని సూచించారు.