మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* బాలానగర్ మండలంలో దంచికొట్టిన భారీ వర్షం
* జిల్లాలో ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ జానకి
* జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ తనిఖీలు.. 11 సిలిండర్లు స్వాధీనం
* పట్టణంలోని రూ.5 భోజన కేంద్రం సమస్యలపై స్పందించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్