అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిర్ణయించే స్థితిలో కాపులు ఉన్నారని తెలిపారు. జగన్‌ను సీఎంను చేసింది కూడా కాపులేనని చెప్పారు. రాజకీయ నిర్ణయాధికారం మాత్రమే కాపులకు ఉందని పేర్కొన్నారు. రాజ్యాధికారం నిర్ణయించే అధికారం మాత్రం లేదని వెల్లడించారు.