అఖిల్ 'లెనిన్'పై లేటెస్ట్ అప్‌డేట్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ మూవీ 2026, జూన్ 26న విడుదల కానుంది. ప్రస్తుతం అఖిల్ తన పాత్ర కోసం చిత్తూరు యాసలో డబ్బింగ్ చెబుతున్నాడు. ఇంకా ఘాట్ సీన్లు బ్యాలెన్స్ ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను టీమ్ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.