'తురకపాలెంలో మరణాలు.. డెత్ అనాలిసిస్ టీమ్ ఏర్పాటు'

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మరణాలకు కారణం తెలుసుకోవటానికి డెత్ అనాలిసిస్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌వో విజయలక్ష్మీ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు కారణం తెలుస్తుందని స్పష్టం చేశారు. ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని చెప్పారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చినందుకే క్లినిక్ సీజ్ చేశామని పేర్కొన్నారు.