జానపద కళల్లో పల్లె గడ్డకు ప్రథమ స్థానం

జానపద కళల్లో పల్లె గడ్డకు ప్రథమ స్థానం

NRPT: పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన రంగస్థలం పోటీల్లో మరికల్ మండలంలోని పల్లె గడ్డ గ్రామానికి చెందిన మురళీకి ప్రథమ బహుమతి లభించింది. ట్రోఫీతోపాటు రూ.5 వేల నగదును అందజేశారు. జిల్లా రంగస్థలం అధ్యక్షులు చక్రధర్ ఈ బహుమతిని అందజేశారు. అలాగే, కళాకారుల సంక్షేమానికి రూ.5 వేలు ఇచ్చినట్లు మురళీ తెలిపారు.