శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీకాకుళంలో ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ ఆమదాలవలసలో లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ అరసవల్లి సూర్యనారాయణ స్వామి నేటి ఆదాయం రూ.7.67 లక్షలు
➢ భావనపాడు బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు