VIDEO: నేడు సోమలలో గిరి ప్రదక్షిణ
CTR: సోమల సమీపంలోని నరేపాణి కొండ గిరి ప్రదక్షిణ గురువారం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారిలో ఉన్నా బంగారు తిరుత్తనణి కొండపైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, చెన్నమల్లయ్య తాత గెవి ఉన్నాయి. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసి కొండపై దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు చేశారు.