పోలీస్ స్టేషన్ పరిధిలో రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమం
ELR: కుకునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించినారు. కుక్కునూరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ యువతలో జాతీయ ఐక్యత మరియు సమగ్రత భావాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామరు.