VIDEO: కిల్కారి సేవలపై గర్భిణీలకు అవగాహన

VIDEO: కిల్కారి సేవలపై గర్భిణీలకు అవగాహన

కృష్ణా: కంకిపాడు(M) కొణతనపాడులో జరుగుతున్న రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్‌లను కిల్కారి ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, MPHEO శ్రీనివాస్రావు శనివారం పర్యవేక్షించారు. గర్భిణీలు కిల్కారి సేవలపై అవగాహన కల్పించారు. కిల్కారి కాల్ ద్వారా అందే ప్రయోజనాలు, ఆరోగ్య సూచనలు వివరించారు. కాల్ నెంబర్ 911600403660ను ప్రతి గర్భిణీ బాలింత తమ మొబైల్‌ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని సూచించారు.