'తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

ప్రకాశం: ఇటీవల తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కనిగిరి మండల జడ్పీటీసి సభ్యులు మడతల కస్తూరి రెడ్డి కోరారు. గురువారం ఒంగోలులో జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జిల్లా జడ్పీటీసిల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పించి రైతులను ఆదుకోవాలని అన్నారు