VIDEO: రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు

VIDEO: రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు

ASR: అనంతగిరి మండలంలో మారుమూల గ్రామమైన అమలగూడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక మొక్కలను ప్రధాన రహదారి నుంచి నెత్తిన పెట్టుకుని గ్రామానికి మోసుకొని వెళుతున్నామని తెలిపారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు.