ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల
➢ ఆటో కార్మికుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదు: బాపట్ల CITU
➢ గుంటూరులో నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు: AISF
➢ మాచర్లలో గుర్తుతెలియని అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి