VIDEO: 15వ ఫైనాన్సు నిధులపై అవగాహన
MDK: మెదక్ కలెక్టరేట్ ఆడిటోరియంలో తూప్రాన్ డివిజన్, నర్సాపూర్ డివిజన్ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు 15వ ఫైనాన్స్ నిధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. సర్పంచులకు నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, తదితరులు హాజరయ్యారు.