దేవుడి దగ్గర రాజకీయాలు వద్దు: అంజద్ బాషా

దేవుడి దగ్గర రాజకీయాలు వద్దు: అంజద్ బాషా

కడపలో గురువారం జరిగిన వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, దేవుడి దగ్గర రాజకీయాలు తగదని హితవు పలికారు. అన్నమయ్య కాలిబాటలో యాత్రికులకు అనుమతినివ్వాలని, 23 ఏళ్లుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు అనుమతితో పాటు భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.