కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది BRS నేతలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది BRS నేతలు

HNK: పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ల్యాబర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంధ్య, వెంకన్నతో కలిపి 50 మంది కార్యకర్తలు, MLA KR నాగరాజు సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం అందరూ ఏకగ్రీవం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.