నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

BDK: 33కేవీ అన్నపురెడ్డిపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అన్నపురెడ్డిపల్లి, మర్రిగూడెం, రాజాపురం, నామవరం, పెంట్లం, భాస్కరపురం, కంపగూడెం, అన్నదైవం, ఒడ్డుగూడెం గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందన్నారు.