కడెం మండలంలో పర్యటించిన ప్రత్యేక అధికారి

NRML: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున కడెం ప్రాజెక్టు, పాండువాపూర్ వంతెనను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు వర్షాలపై అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు.