నందిగాంలో కొరియర్ వ్యాన్ బోల్తా: తప్పిన ప్రమాదం

నందిగాంలో కొరియర్ వ్యాన్ బోల్తా: తప్పిన ప్రమాదం

SKLM: నందిగాం(M) పాలవలస పేట గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న కొరియర్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా కొట్టింది. ఆ సమయంలో వెనక నుంచి భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.