చెల్లెలి ఇంట్లో దొంగతనం చేసిన అన్న

చెల్లెలి ఇంట్లో దొంగతనం చేసిన అన్న

KNR: వీణవంక మండలం కొత్తపల్లిలో కేతిరెడ్డి శ్రీలత - ప్రమోద్ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. శ్రీలతకి తన అన్న మాడ కృష్ణారెడ్డికి ఆస్తి గొడవలు జరిగి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో కృష్ణారెడ్డి శ్రీలత ఇంట్లోకి చొరబడి CC కెమెరాలు ధ్వంసం చేసి, తలుపులు బద్దలుకొట్టి రూ. 50వేల నగదు, 2సెల్‌ఫోన్లను చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు.