VIDEO: ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి

VIDEO: ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ క్యాంటీన్లను నగరంలో ఏర్పాటు చేస్తున్నామని, రూ. 5కే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అల్పాహారం, భోజనం అందుతుందన్నారు.