VIDEO: శనగ పంటను కొనుగోళ్లు చేయండి సార్లు...!

VIDEO: శనగ పంటను కొనుగోళ్లు చేయండి సార్లు...!

NZB: బోధన్ నియోజకవర్గంలో శనగ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సుమారు 13 వేల ఎకరాల్లో పంట సాగు చేయగా, కోతలు ముగిసి నెల రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5,875 ఉండగా, దళారులు రూ. రూ.5,000 లోపు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.