'ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్'
RR: షాద్‌నగర్ కోర్ట్ కాంప్లెక్స్‌లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించిన న్యాయమూర్తి స్వాతి రెడ్డి సోమవారం 16వ జిల్లా అదనపు &సెషన్స్ జడ్జిగా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నించాలన్నారు.