'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది'

'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది'

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, బలరావ్ పేట, చందారం, తదితర గ్రామాలలో ఆమె పర్యటించి కాంగ్రెస్ మద్దతు దారుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.