గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్

గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్

ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు శనివారం గిద్దలూరు కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో 510 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.