అంబేద్కర్ వర్సిటీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

అంబేద్కర్ వర్సిటీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

NLG: అంబేద్కర్ వర్సిటీ 1,3,5 సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల NLG రీజనల్ కోఆర్డినేటర్ డా.బి.అనిల్ కుమార్ తెలిపారు. ఉ.10:30 నుంచి 1:30 వరకు 5,1 విద్యార్థులకు, మ.2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. సందేహాలుంటే స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.