'బాలల దినోత్సవం రోజు పరీక్ష వాయిదా వేయండి'
W.G: బాలల దినోత్సవం రోజు క్వాటర్ల ఫిజికల్ సైన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఉండి మండల ఎంఈవో జ్యోతికి వినపత్రం అందజేసినట్లు ఎస్ఎఫ్ఎఐ మండల కార్యదర్శి గోవింద్ గురువారం తెలిపారు. బాలల దినోత్సవం రోజు పరీక్ష పెట్టడం అనేది పిల్లల్లోని ఎన్నో సంస్కృతిక క్రీడ కళలను అనగా దొక్కడమేనన్నారు. దీనిని ఎస్ఎఫ్ఎ పూర్తిగా ఖండిస్తుందని, పరీక్షను వాయిదా వేయాలని కోరారు.