భద్రాద్రి లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

భద్రాద్రి లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల నుంచి గెలిచిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను కలిసి అభినందించనున్నట్లు తెలిపారు.