'నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలి'

'నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలి'

VZM: ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం శాసనసభ సమావేశాలలో మాట్లాడుతూ.. వేణుగోపాలపురం వద్ద 220 KV విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం గురించి ప్రస్తావించారు. అదేవిధంగా అండర్‌ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను జిల్లాలో కూడా ప్రవేశపెట్టాలన్నారు. CMR షాపింగ్ మాల్ ఎదురుగా, జొన్నవలస, KL పురం ప్రాంతాల్లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించాలని కోరారు.