శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

WNP: కొత్తకోటలోని శ్రీ భవాని శంకర అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవరకద్రలోని ఆయన నివాసంలో ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కొత్తకోట పట్టణ నాయకులు కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాలకు రావలసిందిగా కోరుతూ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు.