బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం

బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం

NTR: చందర్లపాడు మండలం గుడిమెట్ల, లక్ష్మిపురం గ్రామాలలో శనివారం బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కందుల నాగేశ్వరావు పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ 6హామీలతో సహా వందకు పైగా హామీలను ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కాలేదని మండిపడ్డారు.