ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

MDK: చేగుంట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు చల్లా లక్ష్మణ్, వరాల నర్సిములు, గందె పాండు, చల్లా రామకృష్ణ, యాదగిరి, సత్యనారాయణ, సిద్ధిరాములు, సురేందర్, దేవానంద్, విష్ణు పాల్గొన్నారు.