ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎస్ఐఆర్ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి
★ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం
★ రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి
★ నందిపేటలో బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం
★ నిజాంసాగర్ ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేత