VIDEO: 'ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి'

VIDEO: 'ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి'

WNP: ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆదివారం వనపర్తి ఐడివోసి కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిర పడగలిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమల్లోకి తెచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.